
'ఆ పాటతో అంతటి వారితో పాడే స్టేటస్ వచ్చింది' - కౌసల్య
పాత మిలినియమ్ చివరి భాగం సినిమా పరంగా చెప్పుకోదగ్గది. కొత్త మిలినియమ్ కి స్వాగతం చెబుతూ ఎంతో మంది కొత్తవారికి ఆహ్వానాన్ని అందించి సెలవు తీసుకుంది. అటువంటి వారిలో ప్రముఖ గాయని, రాబోయే రోజుల్లో కాబోయే సంగీత...